top of page
BHEL


చిన్నతనం నుండి స్వశక్తి తో అంచెలంచెలుగా ఎదిగి, ఒదిగిన మహా మనీషి. పరోపకారం అణువణువునా జీర్ణించుకున్న ధన్యజీవి.
BHEL లో 34 ఏళ్ళ పాటు Accounts Office లో Cash Section లో Cashier గా ఎన్నో సేవలు అందించారు. సరస్వతీ విద్యామందిర్, చందానగర్, పాఠశాల కు Honorary Founder Secretary గా ఉంటూ ఆ పాఠశాల అభ్యున్నతికి అహర్నిశలూ పాటుపడ్డారు. BHEL సాయిబాబా గుళ్ళో మరియు KeertiMahal కనకదుర్గ ఆలయం లో విశేష సేవలు అందించారు.
bottom of page