top of page
om%2520png%25202_edited_edited.png
19/12/1945  -  15/04/2021

తల్లిదండ్రులు: శ్రీ పొన్నపల్లి రామ కృష్ణయ్య గారు, శ్రీమతి రామలక్షమ్మ

 

జన్మస్థలం: పొన్నపల్లి అగ్రహారం, రేపల్లె తాలుకా, గుంటూరు జిల్లా

 

విద్యాభ్యాసం: పొన్నపల్లి అగ్రహారం, గూడవల్లి, సాగర్, అనంతపురం

VISITOR COUNT:

కీర్తిశేషులు పొన్నపల్లి సత్యనారాయణ మూర్తి గారు

ClipartKey_604382.png
ClipartKey_604382.png
ClipartKey_604382.png

Please click on the relevant option below based on your relationship with Late Shri P.S.N. Murthy garu to leave a comment.

Kindly take a moment to share your Name and a thought or a story you remember of him.

Sree Rama Jayam.

కీర్తిశేషులు పొన్నపల్లి సత్యనారాయణ మూర్తి గారి తో మీకు ఉన్న అనుబంధాన్ని అనుసరించి ఈ క్రింది ఆప్షన్స్ మీద క్లిక్ చేసి మీ అమూల్యమైన జ్ఞాపకాలు/ఆదరణ వాక్యాలు తెలుపగలరు. ఆయనతో దిగిన ఫొటోస్ అప్ లోడ్ చేయగలరు.

శ్రీ రామజయం.

||శ్రీరామ జయరమ జయ జయ రామ|| 

 

తాతా, మీరు మా జీవితాలలో ఒక వెలుగుగా ఉన్నారు. కలిసినవారందరికీ మీరు ఎప్పుడూ సాహాయ్యం చేస్తూ ఉన్నారు. మేము ఎప్పుడూ మిమ్మల్ని మరిచిపోము. 

 

ఆ నారాయణుడు మిమ్మల్ని జాగరత్తగా చూడమని కోరుతునాను.

 

నేను మీకు ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించండి.

 

స్వర్గంలో మీ నాన్నగారిణి, అమ్మగారిణి, శ్రీరామ తాతని, మీ పూర్వీకులని చూసి, మమ్మల్ని చల్లగా చూడండి.

 

త్వరగా మీ మునిమనుమడు పుడుతాడు. తనని చల్లగా చూసుకొండి.

 

ధన్యవాదాలు,

 మీ అభిరాముడు 

 

 ||ఓం నమో నారాయణ||

 

—  అభిరాం, మనమడు

bottom of page